UPలోని లిఖింపూర్లో ఇటుకల బట్టీలోకి చిరుతపులి ప్రవేశించి అక్కడే ఉన్న ఓ కూలీపై దాడి చేసిన విషయం తెలిసిందే. అతడిని రక్షించేందుకు అక్కడున్న వారు ఇటుకలను విసరగా.. చిరుతకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈక్రమంలో చిరుతపులిపై రాళ్లు రువ్విన వారిపై వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలవ్వగా చికిత్స పొందుతున్నారు
చిరుతను ఇటుకలతో కొట్టి చంపిన వారిపై కేసు
28
Jun