- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి ఘటన మరువకముందే అక్కడి కస్బాలో దారుణం జరిగింది. లా విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన ఈ నెల 25న రాత్రి 7.30 నుంచి 10.50గంటల మధ్య జరిగింది. తాజాగా బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుత స్టూడెంట్, స్టాఫ్ మెంబర్ ఉన్నట్లు గుర్తించారు.