AP: రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని CM CBN కోరిన నేపథ్యంలో రాందేవ్ బాబా అంగీకరించారు. ఉత్తర భారతీయులకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలియదన్నారు. ఆ ప్రజలకు ఇక్కడి పర్యాటక ప్రాంతాలను పరిచయం చేస్తానని చెప్పారు. CBN దార్శనికత తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వరమని కొనియాడారు. APలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ‘పతంజలి’ భావిస్తోందని రాందేవ్ వివరించారు.
రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా: రాందేవ్ బాబా
28
Jun