సెలవు రోజున సరదాగా గడుపుదామనుకున్న యువతులకు అనుకోని ప్రమాదం ఎదురైంది. బిహార్లోని గయాలో జలపాతానికి వెళ్లిన యువతులు నీటి ప్రవాహం లేకపోవడంతో ఫొటోలు దిగేందుకు మధ్యలోకి వెళ్లారు. అయితే, ఒక్కసారిగా ప్రవాహం పెరగ్గా.. ఏం జరుగుతుందో గుర్తించేలోపే వారు వరదలో చిక్కుకున్నారు. అక్కడున్నవారి సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. అందుకే వర్షాకాలంలో ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
వరదలో చిక్కుకున్నా అమ్మాయిలు
02
Jul