అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

IAFలో అగ్నిపథ్ స్కీమ్లో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11 నుంచి జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్/డిప్లమాలో 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ ఉత్తీర్ణులైన, 02-07-2005 ລ້ 02-01-2009 2 వారు అర్హులు. ఆన్లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, 2తో పాటు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *