- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కర్నూలులో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు వర్షంతో కలసి పటపటా సంభవించి బీభత్సం సృష్టించాయి. కలెక్టర్ కార్యాలయం సమీపంలో పెద్ద వృక్షం విరిగి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది