TG: కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య-సుగుణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె శృతి పెళ్లికి దాదాపు రూ.6 లక్షల అప్పు కావడంతో, ఇంకా పెళ్లికి ఇద్దరు కూమార్తెలు ఉండటంతో మనస్తాపం చెందిన ఆయన పొలంలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక తండ్రి ఆత్మహత్య
09
Jul