AP: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. పరువు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా బాలిక అన్న బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మయ్యను ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు
గండికోట మైనర్ బాలిక హత్య కేసులో మరో ట్విస్ట్
17
Jul