ఇటీవల కర్ణాటకలో ఓ భార్య సెల్ఫీ తీసుకుంటూ భర్తను నదిలోకి తోసేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ యువతికి 16 ఏళ్లు కూడా నిండకముందే తాతప్ప పెళ్లి చేసుకున్నాడని బాలల హక్కుల కమిషన్ గుర్తించింది. తాతప్ప, అతడి కుటుంబంపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు తన భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని, తాను తోసివేయలేదని భార్య చెబుతోంది
భర్తను నదిలోకి తోసేసిన భార్య?.. ట్విస్ట్
21
Jul