నటుడు ఫిష్ వెంకట్ రెండ్రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే 100కు పైగా సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఆయన ఒక్కో సినిమాకు రూ.30వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారని సన్నిహితులు తెలిపారు. కెరీర్ పీక్స్లోలో ఉండగానే షుగర్ కారణంగా కాళ్లు దెబ్బతినడం, కిడ్నీల సమస్యలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆరోగ్యం బాగుపడి రీఎంట్రీ అనుకునేలోపే పరిస్థితి విషమించి కన్నుమూశారు.
ఫిష్ వెంకట్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారంటే?
21
Jul