- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే గందరగోళంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ నిలిపివేత, ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే రెండు సార్లు సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా, తాజాగా సా.4 గంటల వరకు adjourn చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి