- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు జులై 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయని TTD తెలిపింది. అలాగే అంగప్రదక్షిణ టోకెన్లు జులై 23న విడుదల కానున్నాయి. 24వ తేదీ ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టోకెన్లు) టికెట్లు రిలీజ్ కానున్నాయి.