- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు సాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆగస్టు 15లోగా ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పుడు దరఖాస్తు చేశారనేది కాకుండా, నిజమైన పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులనూ పరిశీలించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లపై త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ను ప్రారంభిస్తామన్నారు.