- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఉత్తరప్రదేశ్లో జరుగుతోన్న కన్వర్ యాత్రలో టోక్యోకు చెందిన వ్యాపార దిగ్గజం హోషి తకాయుకి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆధ్యాత్మిక అనుభూతి పొందిన తర్వాత ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి శివుడి సేవలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి కన్వర్ యాత్రలో పాల్గొన్నారు. అలాగే, పుదుచ్చేరిలో శివాలయ నిర్మాణానికి 35 ఎకరాల భూమిని విరాళం ఇచ్చి తన భక్తిని చాటారు.