- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై సినిమా తెరకెక్కుతోంది. S.P నింబావత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ను బాధితుడు రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రిలీజ్ చేశారు. రాజాను సోనమ్ హత్య చేయడానికి గల కారణాలు, కేసులో చోటు చేసుకున్న ట్విస్టుల ఆధారంగా డైరెక్టర్ మూవీ తీస్తున్నట్లు ఆయన వెల్లడించారు.