కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. నెల్లూరు (D) వింజమూరు (M) గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6) మృతి చెందారు. అటు బస్సు ఢీకొట్టడంతో పల్సర్ బైకుపై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయాడు. అతడు కర్నూలు జిల్లా ప్రజానగర్‌కు చెందిన శంకర్‌గా గుర్తించారు. మొత్తం ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
24
Oct