AP: బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుపై కలెక్టర్లను CM CBN మెచ్చుకున్నారు. అల్లూరిలో ‘యాస్పిరేషన్ ఇంజిన్’తో STUDENTS మంచి మార్కులు సాధిస్తున్నారు. మన్యంలో ‘ముస్తాబు’తో స్టూడెంట్స్‌లో శుభ్రత మెరుగైంది. ‘మార్పు’తో అక్రమ మద్య రహితంగా ఏలూరు(D) మారుతోంది. స్మార్ట్ కిచెన్లకు అగ్రి లింకప్‌తో కడప స్కూళ్లకు మంచి ఆహారం అందుతోంది. ATPలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, NLRలో అగ్రి యాంత్రీకరణతో మేలు జరుగుతోంది
కలెక్టర్ల వినూత్న ఆలోచనలు… శభాష్ అన్న CM esm
19
Dec