ఝార్ఖండ్‌లోని రాంఘర్‌లో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపై ఏనుగుల గుంపు తిరగబడింది. సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తిని ఆగ్రహంతో ఓ ఏనుగు తొక్కి చంపింది. మిగతావారు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు దాడిలో చనిపోయింది అమిత్ కుమార్‌గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. జంతువులకు దగ్గరగా వెళ్లొద్దని చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు
సెల్ఫీ కోసం వెళ్తే తొక్కి చంపింది
19
Dec