రైలులో ప్రయాణిస్తూ ఎలక్ట్రిక్ కెటిల్లో దర్జాగా మ్యాగీ చేస్తూ వీడియో తీసుకుందో మహిళ. ఇది కాస్తా వైరలవడంతో సెంట్రల్ రైల్వే సదరు మహిళను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. రైళ్లలో ఎలక్ట్రిక్ కెటిల్ ఉపయోగించడం నిషేధమని, ఇది సురక్షితం కాదని స్పష్టం చేసింది. దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి అగ్ని ప్రమాదాలకూ దారితీస్తుందని పేర్కొంది. ఎవరూ ఇలా చేయొద్దని, చేసేవారిని చూసినా ఉపేక్షించొద్దని సూచించింది.
రైలులో మ్యాగీ చేసిన మహిళ.. చివరికి!
23
Nov