జూన్ 6 నుంచి ఇంటర్ తరగతులు

AP: జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులను పొడిగించింది. జూన్ 1 నుంచి కాలేజీలు రీఓపెన్ కావాల్సి ఉండగా, దానిని జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో 5వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు ఉండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *