TG: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000+ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత 5వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీ కోసం పోలీస్ శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ రిలీజయ్యే అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నట్లు సమాచారం.
త్వరలో 5వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ?
30
May