ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పక్షం రోజులుగా వాంకిడి మండలం సరండి నుంచి రాత్రి వేళల్లో జేసీబీలు, ట్రాక్టర్లతో ప్రజా సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నారు. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ అక్రమ దందా వెనుక ఉన్న నెట్వర్క్ను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జోరుగా ఇసుక, మట్టి అక్రమ రవాణా
30
May