మహిళల్లో డిజిటల్ లిటరసీ, ఆర్థిక సాధికారతలో పురోగతి నమోదైందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ‘2019-21 మధ్య 33.3% మంది ఇంటర్నెట్ వాడగా, 2023-24కి 64.3 శాతానికి(దాదాపు రెట్టింపు) చేరింది. మొబైల్ వాడకం 53.9 నుంచి 63.6 శాతానికి, బ్యాంక్ అకౌంట్లు ఉన్న స్త్రీల సంఖ్య 78.6 నుంచి 89 శాతానికి పెరిగింది. 15-24 ఏళ్ల మహిళల్లో శానిటరీ ఉత్పత్తుల వాడకం 77.6 నుంచి 79.2 శాతానికి చేరింది’ అని తెలిపింది.
మహిళల్లో ఇంటర్నెట్ వాడకం రెట్టింపు
30
May