GT ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్ రెండోసారి హిట్ వికెట్గా వెనుదిరగడంపై కెప్టెన్ గిల్ స్పందించారు. ‘ఇలా వరుసగా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. చేతులకు బ్యాట్తో కలిపి టేప్ వేసుకుంటున్న ఓ వీడియోను SMలో చూశా. తర్వాతి మ్యాచులో నేను కూడా సుదర్శన్కు అలాగే చేయాలనుకుంటున్నా’ అని నవ్వుతూ చెప్పారు. తామిద్దరం ఆటను అర్థం చేసుకొనే విధానం, సమన్వయం ఒకేలా ఉంటుందని తెలిపారు.
సుదర్శన్ చేతికి టేప్ వేయాలి: గిల్
30
May