RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించారు. ‘ఇది వైభవ్‌కు అద్భుతమైన సీజన్. ఇలా బ్యాటింగ్ చేసే వారిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో అతడు ఒకరు. వైభవ్ హిట్టింగ్, బ్యాటింగ్ తీరు, హ్యాండ్ స్పీడ్ చూడటానికి ఎంతో బాగుంటుంది. రానున్న రోజుల్లో ప్రత్యర్థులకు కష్టకాలమే’ అని ఫైనల్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు.
వైభవ్ ఆడేవారిని నేనెప్పుడూ చూడలేదు: గిల్
31
May