Ap దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో PM-SETU(PM స్కిల్లింగ్, ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్) పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. విశాఖ ITI క్లస్టర్ కోసం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికను జాతీయ స్టీరింగ్ కమిటీ ఆమోదించింది. దీంతో విశాఖ పరిధిలో ITIల రూపురేఖలు మారనున్నాయి. PM-SETUతో ₹60వేల కోట్లతో 1,000కిపైగా ITIలను ట్రాన్స్ఫామ్ చేయాలన్నది కేంద్రం లక్ష్యం.
దేశంలోనే తొలిసారి.. రాష్ట్రంలో ‘PM-సేతు’ అమలు
31
May