ఇంగ్లండ్ మహిళలతో 2వ T20లో భారత జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 168/5 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించడంలో భారత మహిళలు తడబడ్డారు. 15 ఓవర్ల వరకు ఇన్నింగ్స్ బాగానే సాగినా, తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 142/9 పరుగులకే పరిమితమయ్యారు. మంధాన(32), భాటియా(33), హర్మన్రోత్ (28) రాణించారు. ENG బౌలర్లలో డీన్, కెంప్, బెల్ తలో 2, ఎక్లిస్టన్ 1 వికెట్ తీశారు.
భారత్ ఓటమి ఎందుకో తేలుసా
31
May