AP: రాష్ట్రంలో జూన్ 7 నుంచి 14 రోజుల పాటు యోగాంధ్ర నిర్వహించాలని CM చంద్రబాబు సమీక్ష సందర్భంగా తెలిపారు. జూన్ 21న యోగాంధ్ర – 2026 ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ రోజు అమరావతిలో 25వేల మందితో రాష్ట్రస్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. వెయ్యి మందితో జిల్లా కేంద్రాల్లో యోగా ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. మొత్తంగా కలిపి కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను CM ఆదేశించారు.
అమరావతిలో 25వేల మందితో యోగా: CBN
31
May