AP: రాజధాని అమరావతి పరిధిలో దిగువ, మధ్య తరగతి ప్రజల నివాసానికి గృహ సముదాయాలను ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అలాగే CRDA బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు PPP లేదా జాయింట్ వెంచర్ విధానంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్క్కు ఆమోదం తెలిపారు. అటు హైకోర్టు భవనాల దగ్గర రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించడానికి అంగీకరించారు.
అమరావతిలో వారికి గృహ సముదాయాలు: సీఎం
31
May