అహ్మదాబాద్‌లో నేడు GT vs RCB మధ్య ఫైనల్ జరగనుంది. 2022లో కప్పు కొట్టిన GT, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా RCB మరో టైటిల్‌పై కన్నేశాయి. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్‌తో డామినేట్ చేయాలని RCB, పేస్ దళంతో చెలరేగాలని గుజరాత్ వ్యూహాలు పన్నుతున్నాయి. కెప్టెన్‌గా గిల్ తన తొలి కప్ కొట్టాలని GT ఫ్యాన్స్, రేపు సారథి రజత్ పాటిదార్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే గిఫ్ట్ గా టైటిల్ గెలవాలని RCB ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నేడే ఫైనల్.. రెండోసారి టైటిల్ కొట్టేదెవరో?
31
May