IPLలో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ దశ తిరిగిపోయింది. ప్రముఖ బ్రాండింగ్ ఆఫర్లు ఆయన కోసం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బేబీ మాన్‌స్టర్‌కు బ్యాట్ స్పాన్సర్షిప్ కింద ఏడాదికి రూ.50లక్షలు వస్తోంది. తాజాగా ₹12Cr భారీ ఆఫర్ వచ్చినట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ టైర్ బ్రాండ్లు కూడా వైభవ్‌తో డీల్‌కు ఆసక్తి చూపుతున్నాయట. ఇప్పటికే ఓ న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్ యాడ్‌లో ఈ కుర్రాడు కనిపిస్తున్నారు
వైభవ్‌కు భారీ ఆఫర్.. ఏటా రూ.12 కోట్లు?
31
May