15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సూర్యవంశీ అంత గొప్ప క్రికెటర్ కాకపోయుంటే.. నేను అతడిని మసూమ్ సినిమా కోసం తీసుకునే వాడిని’ అని ట్వీట్ చేశారు. దీంతో వైభవ్ లుక్స్ క్యూట్, ఇన్నోసెంట్గా ఉన్నాయని, అతడిని తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
1983లో తీసిన మసూమ్ మూవీకి సీక్వెల్గా Masoom: The New Generationను శేఖర్ తెరకెక్కిస్తున్నారు