గిల్ ఔట్.. కోహ్లి అగ్రెషన్ వైరల్

IPL: ఫైనల్ మ్యాచ్లో GT కెప్టెన్ ఔట్ అవగానే కోహ్లి సెలబ్రేట్ చేసుకున్న తీరు వైరలవుతోంది. గిల్ డగౌట్కు వెళ్తుండగా ఆయన ముందుకు వచ్చి విరాట్ అగ్రెషన్ చూపించారు. విరాట్ లీగ్ లో ఇలా చేయడం ఇది రెండోసారి. ఇటీవల కోహ్లి ఇదే మాదిరి సెలబ్రేట్ చేసుకోగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆటలో కోహ్లి యాటిట్యూడ్ ఇలాగే ఉంటుందని ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచులో 10 పరుగులే చేసి గిల్ ఔటయ్యారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *