UPలోని ఫిరోజాబాద్లో పిల్లాడిని నేలకేసి కొట్టి చంపాడో వ్యక్తి. రతి, సుమిత్ దంపతుల కొడుకు ఆరవ్కు 1.5 ఏళ్లు. గొడవలతో సుమిత్కు రతి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెను విరాజ్ లవ్ చేశాడు. రతితో పెళ్లికి ఆరవ్ అడ్డుగా ఉన్నాడని భావించాడు. మిఠాయి కొనిస్తానని చిన్నారిని తీసుకెళ్లాడు. పలుమార్లు నేలకేసి కొట్టడం CCTVలో రికార్డయింది. పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు చేసి పట్టుకున్నారు.
దారుణం.. చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు
01
Jun