ముంబై ఇండియన్స్‌లోని సీనియర్ ప్లేయర్లతో హార్దిక్ పాండ్యకు విభేదాలు వచ్చాయని, ఆయన కెప్టెన్‌గా తప్పుకోవడం ఖాయమని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతడి తర్వాత ముంబై పగ్గాలు అందుకునేందుకు తిలక్ వర్మకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని క్రీడావర్గాలు చెబుతున్నాయి. సూర్య, బుమ్రాకు వయసు ఎక్కువగా ఉండటం, కూల్‌గా ఉంటూ పలు మ్యాచులు గెలిపించడంతో ఈ తెలుగు కుర్రాడి వైపు చూస్తున్నట్లు సమాచారం
ముంబై కెప్టెన్‌గా తిలక్ వర్మకే ఎక్కువ ఛాన్సెస్!
01
Jun