సెక్యూరిటీ లోపాలను అంగీకరించిన CBSE

OSM(ఆన్ స్క్రీన్ మార్కింగ్) వివాదంపై CBSE ఎట్టకేలకు స్పందించింది. తమ సర్వీస్ ప్రొవైడర్ OnMark పోర్టల్లో వెలుగులోకి వస్తున్న లోపాలను పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. ‘వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు, మరింత సురక్షితంగా మార్చేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని నియమించాం. గుర్తించిన లోపాలను సరి చేశాం. ఇలాంటి సమస్యలను తెలియజేస్తున్న పౌరులు, ఎథికల్ హ్యాకర్లకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *