భారీ వర్షాల నేపథ్యంలో కేదార్నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ తీర్థ యాత్రలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. పైనున్న హిమాలయ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వాన పడుతుండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భక్తులు పోటెత్తడంతో ఆలయ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవడం తెలిసిందే. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు అధికారులు వాహనాలను నిలిపివేయనున్నారు.
వర్షాలతో కేదార్ నాథ్, బద్రీనాథ్ యాత్రలు రద్దు
01
Jun