కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఆయిల్ కంపెనీలు ఢిల్లీలో ₹42, కోల్‌కతాలో ₹53.50 పెంచాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ₹3,113.50కి చేరింది. ఇక 5kg ఫ్రీ ట్రేడ్ LPG సిలిండర్‌పైనా ₹11 పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగగా తాజాగా సిలిండర్ రేట్ పెంపు ప్రజలకు మరింత భారం కానుంది.
మరోసారి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
01
Jun