భారత్ భూభాగాలను ఆక్రమించాం: నేపాల్ పీఎం

నేపాల్ భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆ దేశ పీఎం బాలేంద్ర షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాన్ని ఆక్రమించలేదని నేపాల్ కూడా అదే పని చేసిందన్నారు. ఈ విషయం తనకు ఈ మధ్యే తెలిసిందన్న షా, ఇరు దేశాలు ఈ ఆక్రమణలపై అధ్య యనం చేసి స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. భారత్ సరిహద్దు వివాదంపై పార్లమెంటులో ప్రస్తావనకు రాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *