ఛాంపియన్ల మాదిరిగా యువత సిద్ధంగా ఉండాలి: ECI

IPL-2026 విన్నర్ గా నిలిచిన RCBకి ఎన్నికల కమిషన్ కంగ్రాట్స్ చెబుతూ యువతకు బాధ్యతను గుర్తు చేసింది. ‘ఛాంపియన్లు వారి మూమెంట్ కోసం సిద్ధంగా ఉంటారు. అలాగే మీరు కూడా ఉండాలి. 18 ఏళ్లు నిండినవాళ్లు వెంటనే ఫామ్-6ను నింపండి. ఓ ఛాంపియన్లాగా మీ ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నెరవేర్చడానికి రెడీగా ఉండండి. ప్రతి ఓటూ ముఖ్యమే’ అని ట్వీట్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *