ఐపీఎల్ విజయంతో ఈ పుట్టిన రోజు RCB కెప్టెన్ రజత్ పాటీదార్‌కు స్పెషల్‌గా నిలిచింది. కెప్టెన్‌గా తొలి రెండు సీజన్లలోనే RCBకి డబుల్ ట్రోఫీలను అందించి రికార్డ్ నెలకొల్పారు. అయితే పాటీదార్ ఇదంతా కలలో కూడా ఊహించలేదంటున్నారు. తాను కెప్టెన్ అవుతానని, RCBకి ట్రోఫీలు అందిస్తానని అనుకోలేదని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తెలిపారు. ఇదంతా రాసిపెట్టి ఉందని, అందుకు రుణపడి ఉన్నానని చెప్పుకొచ్చారు
కలలో కూడా ఊహించలేదు: పాటీదార్
01
Jun