IPL ఫైనల్ మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్‌కు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా మంటలు చెలరేగి పొగలు అలుముకున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆటగాళ్లందరినీ బయటకు తీసుకొచ్చారు. దాదాపు గంట సేపు వారు రోడ్డుపై నిలిచిపోయారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సులో మంటలు.. గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
01
Jun