.బీటెక్ విద్యార్థులకు గుడ్్న్యూస్

TG: ఇంజినీరింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా(BFSI) కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉండటంతో బీటెక్లో దీనిని మైనర్ డిగ...

Continue reading

న్యాయం కోసం పవన్ కళ్యాణ్ను కలుస్తా: లావణ్య

రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుని మోసం చేశారని కేసు పెట్టిన లావణ్య.. న్యాయం కోసం డిప్యూటీ సీఎం పవన్ను కలవనున్నట్లు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు పవన్ అంటే ఇష్టం. రాజ్ నన్ను వ...

Continue reading

రైలు ఢీ.. నొప్పితో విలవిల్లాడుతూ చనిపోయిన గజరాజు

అస్సాంలో జరిగిన రైలు ప్రమాదంలో మగ ఏనుగు చనిపోయిన ఘటన నెటిజన్లను కదిలిస్తోంది. నిన్న మోరిగావ్ జిల్లాలోని జగిరోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఏనుగును సిల్చార్-కాంచన్జంగా ...

Continue reading

స్టేజీపై పాట పాడుతూ కుప్పకూలిపోయాడు

ఒడిశాలోని గజపతి జిల్లాలో విషాదం జరిగింది. జగన్నాథ భజన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ బీరేంద్ర దాస్ స్టేజీపై పాట పాడుతూ కుప్పకూలిపోయారు. పాట పాడుతుండగా ఆయనకు గుండెపోటు...

Continue reading

ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని SFI నాయకులు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి సాయికృష్ణ మాట్లాడుతూ.. పెండిం...

Continue reading

ఘోరం.. బాలికపై హత్యాచారం చేసింది 6,7 తరగతుల పిల్లలే!

AP: నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర హత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. బాలికను రేప్ చేసి, చంపి కాలువలో పడేశామని నిందితులు చెప్పడంతో NDRF బృందం రంగంలోకి దిగింది. 30మంది నీటి అడుగు...

Continue reading

విమానం టేకాఫ్ అవుతుండగా పేలిపోయిన టైర్లు

అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతోన్న American Airlines 590 విమానం టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంత...

Continue reading

గత పాలకులు వీరప్పన్ వారసులు: బండి

AP: వైసీపీ హయాంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీ...

Continue reading

మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా ఎస్ఎఫ్ఎ నాయకులు కలెక్టరేటు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన...

Continue reading

ఈరోజూ మార్కెట్లు నష్టాల్లోనే!

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 300కుపైగా పాయింట్లు కోల్పోయి 79,624 2, 24,257 (-67 ) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు ...

Continue reading