పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని SFI నాయకులు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి సాయికృష్ణ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ.8,214 కోట్ల రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్నని
డిమాండ్ చేశారు
ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
12
Jul