నోట్లో పాము పెట్టుకుని వీడియో.. మృతి

TG: పాముతో చెలగాటం ఆడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి శివరాజులు, తండ్రి గంగారాం పాములను పడుతూ జీవనం సాగిస్తారు. ...

Continue reading

నిందితుడిగా రాజ్ తరుణ్

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇందులో అతడిని నిందితుడిగా చేర్చారు. లావణ్యతో పదేళ్లు సహజీవనం చేశాడని, వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు....

Continue reading

శభాష్ పోలీస్: ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి సీపీఆర్

TG: ఉరేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తికి తెలంగాణ పోలీసులు సీపీఆర్ చేసిన ఘటన ఇది. సికింద్రాబాద్కు చెందిన వినోద్ అనే వ్యక్తి ఈరోజు ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికుల సమాచారం...

Continue reading

కేంద్రం సాయం త్వరగా అందేలా చూస్తా: శివరాజ్ సింగ్ చౌహాన్

AP: భారీ వరదలతో విజయవాడ అతలాకుతలమైందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తీవ్రంగా నష్టపోయిన ఏపీకి త్వరగా కేంద్రం నుంచి సాయం అందేలా ప్రయత్నిస్తానని చెప్పారు. 'రాష్ట్రంలో ప...

Continue reading

పాపమని దగ్గరికి తీస్తే ఏం చేసిందో చూడండి

తెలియని కుక్కలైనా సరే తోక ఊపుతూ మన దగ్గరకి వస్తే పాపం అని దగ్గరకి తీస్తాం. తినడానికి బిస్కెట్లు లేదా ఏవి ఉంటే అవి వేస్తాం. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే పై వీడియో చూడండి. తన దగ్గర...

Continue reading

అగ్నివీర్ చుట్టూ హరియాణా రాజకీయాలు

అగ్నివీర్ అంశం హరియాణా ఎన్నికలను మలుపు తిప్పనుంది. అత్యధికంగా సైనిక నియామకాలు జరిగే రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. దీంతో ఇక్కడ NDAకి వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యమాలు జరిగాయి. అధికారంలోకి ...

Continue reading

అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రిటీగా కరీనా కపూర్

FY24లో భారత్లో అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె రూ.20 కోట్ల పన్ను కట్టగా ఆ తర్వాతి స్థానాల్లో కియారా అద్వ...

Continue reading

వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: సీఈవో

TG: జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని,...

Continue reading

NTR జిల్లాలో వరద నష్టం రూ.1,000 కోట్లు!

AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు NTR జిల్లా పరిధిలో ₹1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ₹532 కోట్లు, వ్యవసాయ రంగానికి ₹200 కోట్లు...

Continue reading

5.02 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. రూ.341 కోట్ల సాయం అవసరం

AP: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు సాయంగా ₹341 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవస...

Continue reading