హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇందులో అతడిని నిందితుడిగా చేర్చారు. లావణ్యతో పదేళ్లు సహజీవనం చేశాడని, వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆమె చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు.
నిందితుడిగా రాజ్ తరుణ్
07
Sep