ఫైనల్కు భారత్.. అభిమానుల సంబరాలు By SD News Comman Man Ijam Updated: Fri, 28 Jun, 2024 1:29 PM Politics Follow on 28 Jun టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో కూడా ఇలాగే ఆడి కప్పు కొట్టాలని ఆశిస్తున్నారు. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 23