AP: పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఎరుకల కాలనీలో లబ్ధిదారులకు రూ.7,000కు బదులు రూ.6,500 ఇచ్చారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. దీంతో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు నాయక్ను సస్పెండ్ చేశారు.
పెన్షన్ రూ.7,000కు కాకుండా రూ.6,500 ఇచ్చారు..
01
Jul