APకి ప్రత్యేక హోదా కోసం గత పదేళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నామని అరకు ఎంపీ తనూజా రాణి లోక్ సభలో చెప్పారు. ‘ఎన్డీయే అధికారంలో ఉండేందుకు టీడీపీ మద్దతు అవసరం. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇదే సరైన సమయం’ అని పార్లమెంటు సమావేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో హింసాత్మక రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని, వైసీపీ మద్దతుదారులపై టీడీపీ దాడులు చేస్తోందని ఆమె ఆరోపించారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: వైసీపీ ఎంపీ
01
Jul