AP: లద్దాక్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవాన్లు సుభాన్ ఖాన్, నాగరాజు, కృష్ణారెడ్డి మృతదేహాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో వారి భౌతికకాయాలను తీసుకురాగా, స్వస్థలాలైన బాపట్ల, పెడన, గిద్దలూరుకు తరలిస్తున్నారు. జవాన్ల మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా లద్ధాక్లో యుద్ధట్యాంకు నదిలో కొట్టుకుపోయిన ఘటనలో మొత్తం ఐదుగురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.
విజయవాడ చేరుకున్న అమర జవాన్ల మృతదేహాలు
01
Jul